Posts

Image
క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోనుఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగి బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.
Image
                            లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.  తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.
Image
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది   .   నా నిమిత్తము మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.    సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.    మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడమనుష్యులచేత త్రొక్కబడుటకే గాని దేనికి నపనికిరాదు.  తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.    మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెనునీవు పగటి విందైననురాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువుల నైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక ప్రత్యుప కారము కలుగును   అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము.  నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునర...
Image
                                           నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే,చావైతే లాభము.ఫీలిప్పియులకు 1:21  క్రైస్ట్ చర్చ్,పెద్దాపురప్పాడు,విద్యార్దిని&విద్యార్దులు     ప్రియమైన దేవుని పిల్లలారా 25-10-2015  ఆదివారం నుంచి పెద్దపురప్పడులో ఆరాధన    ప్రారంబించబడుతుంది.సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ప్రతి ఒక్కరు ఆరాధనలో     పాల్గోనవలచిందిగా కోరుచున్నం.                                                                                                               ప్రిన్సిపాల్                          ...

క్రైస్ట్ చర్చ్ ,పెద్దాపురప్పాడు

Image
                     CHRIST CHURCH,PEDDAPURAPPADU STUDENTS  ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తు సువార్తను మీ ప్రాంతాలలో ప్రకటించుటకు మమ్మల్ని సంప్రదించండి ,మీ ప్రాంతాలలో ఉచితంగా ప్రోజేక్టర్స్ ద్వార వేయబడును.క్రీస్తు సువార్త సకల జనులకు ప్రకటించుటకు మీరు  మాతో పలిబగాస్తులు అవుతారని కోరుకుంటునం.

CHRIST CHURCH,PEDDAPURAPPADU

Image
              CBT PEDDAPURAPPADU STUDENTS   నన్ను వెంబడింపగోరిన యెడల ,తన్ను తను ఉపెక్షించుకొని ,తన  సిలువనెత్తుకొని నన్ను వెంబడిపవలెను       హాయ్ ఫ్రెండ్స్ మనం ఎల్లప్పుడు దేవునిపనిలో ఉండాలి మనం పుట్టింది దేవునికోరకే కావున మనం దేవుని పనిలో ఉండాలి దేవుని పని అనగా సువార్త ప్రకటించుట మది పెద్దాపురప్పాడు మేము  పల్లె పల్లెకు సువార్త ప్రోజేక్టర్స్ ద్వార ప్రకటిస్తునము మేము తక్కుమంది స్టూడెంట్స్ మాత్రమే మేము దేవుని పనిని ముందికి తిసుకేల్లలని  ప్రార్ధించండి ,    Matthew(మత్తయి సువార్త) 10:16 ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునైయుండుడి.  మనుష ్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు, వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుద...