నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే,చావైతే లాభము.ఫీలిప్పియులకు 1:21 క్రైస్ట్ చర్చ్,పెద్దాపురప్పాడు,విద్యార్దిని&విద్యార్దులు ప్రియమైన దేవుని పిల్లలారా 25-10-2015 ఆదివారం నుంచి పెద్దపురప్పడులో ఆరాధన ప్రారంబించబడుతుంది.సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ప్రతి ఒక్కరు ఆరాధనలో పాల్గోనవలచిందిగా కోరుచున్నం. ప్రిన్సిపాల్ ...
Popular posts from this blog
CHRIST CHURCH,PEDDAPURAPPADU
CBT PEDDAPURAPPADU STUDENTS నన్ను వెంబడింపగోరిన యెడల ,తన్ను తను ఉపెక్షించుకొని ,తన సిలువనెత్తుకొని నన్ను వెంబడిపవలెను హాయ్ ఫ్రెండ్స్ మనం ఎల్లప్పుడు దేవునిపనిలో ఉండాలి మనం పుట్టింది దేవునికోరకే కావున మనం దేవుని పనిలో ఉండాలి దేవుని పని అనగా సువార్త ప్రకటించుట మది పెద్దాపురప్పాడు మేము పల్లె పల్లెకు సువార్త ప్రోజేక్టర్స్ ద్వార ప్రకటిస్తునము మేము తక్కుమంది స్టూడెంట్స్ మాత్రమే మేము దేవుని పనిని ముందికి తిసుకేల్లలని ప్రార్ధించండి , Matthew(మత్తయి సువార్త) 10:16 ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునైయుండుడి. మనుష ్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు, వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుద...

Comments
Post a Comment